Header Banner

విశాఖలో నౌకాదళ భద్రతపై సీఎం సమీక్ష..! తీరప్రాంతాలపై ప్రత్యేక దృష్టి!

  Wed May 07, 2025 19:06        Politics

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో భద్రతా చర్యలు మరింత జోరుగా సాగుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ కార్యాచరణలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీ, నిఘా విభాగ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైన భద్రతా చర్యల కోసం సిద్ధం చేయాలన్నది సీఎం లక్ష్యం.
విశాఖపట్నంలో నేవీ, రక్షణ రంగ సంస్థల భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. ముఖ్యంగా తీరప్రాంత భద్రత, కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. మెరైన్ పోలీసులకు తీరప్రాంత భద్రతపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నౌకాదళం, కోస్టుగార్డు, ఇతర భద్రతా సంస్థలతో సమాచార మార్పిడి కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలను ముందుగానే సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Visakhapatnam #CMChandrababu #NavalSecurity #CoastalSecurity #OperationSindhoor #AndhraPradesh #DefenseReview